- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్‌కు నెగెటివ్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు బుధవారం నిర్వహించిన రాపిడ్ టెస్టులో నెగెటివ్‌గా వచ్చింది. కరోనా పాజిటివ్ రావడంతో సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలోని ఫాం హౌజ్‌లో ఐసోలేషన్లో ఉంటున్నారు. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ,ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.
Next Story