- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాల జాతర
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీల వివరాలను సేకరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ శాఖల్లో దాదాపుగా 50వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఖాళీల సేకరణ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Next Story