- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వామి అగ్నివేశ్ మృతికి సీఎం సంతాపం
by Shyam |
X
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్, గత కొన్నాళ్లుగా లివర్ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా అగ్నివేశ్ మరణవార్త తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేశ్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతుగా నిలిచారని సీఎం గుర్తు చేశారు. ఉద్యమ సందర్భంలో జరిగిన సమావేశాలు, కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
Next Story