- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ కాలేజీల్లోనూ ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరుపేద విద్యార్థులను చదువుకు దగ్గర చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
Next Story