- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ భూముల క్రయ విక్రయాలకు ఉచిత క్రమబద్దీకరణ….
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్:
సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూమల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు మాత్రమే క్రమబద్దీకరణను వర్తింపజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story