- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొండి : సీఎం జగన్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తుల నుంచి ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో సమీక్షించిన ఆయన..104, 14410 కాల్ సెంటర్ల పనితీరును అన్ని వేళలా పర్యవేక్షించాలన్నారు.
అటు కరోనా ఆస్పత్రుల్లో ఆహారం మెనుపై ఆరా తీసిన సీఎం.. టెలీమెడిసిన్ మందులు తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.
Next Story