- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులపై కేసులు ఎత్తి వేయండి
by srinivas |

X
దిశ వెబ్ డెస్క్:
నెల్లూరు జిల్లాలో రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షం కారణంగా పాడైపోయిన ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు నిరసనకు దిగారు.దీంతో వారిపై అధికారులు కేసులు పెట్టారు. కాగా ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో రైతులపై పెట్టిన కేసులన్నింటీని ఎత్తివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story