- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీని కలవనున్న జగన్…ఎందుకంటే…
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్:
ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీకి రావాల్సిన వివిధ పెండింగ్ నిధులను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. దీంతో పాటు బయటి నుంచి రుణాలను తీసుకునేందుకు కేంద్రం అనుమతులను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలపాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కొన్ని కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళతారని సమాచారం.
Next Story