- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీవ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కాంట్రాక్ట ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అంతేగాకుండా.. ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం’ కింద గురువారం మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
Next Story