- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎంతటివారైనా ఉపేక్షించొద్దు : సీఎం జగన్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇసుక అక్రమ దందాపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక అక్రమ దందాను ఉపేక్షించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించామని తెలిపారు. ఇసుక అక్రమ దందాలో ఎంతటివారైనా ఉపేక్షించొద్దని హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Next Story