- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో టీడీపీ – వైసీపీ వర్గాల కొట్లాట
by srinivas |

X
దిశ, అమరావతి బ్యూరో: కర్నూల్ జిల్లా అలవకొండలో టీడీపీ- వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ చెందిన ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా వైసీపీకి చెందిన ఓ మహిళను తగిలింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్త వాతావరణం వుండటంతో గ్రామంలో పోలీస్ బలగాలను మోహరించారు.
Next Story