- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గన్నారంలో ఉద్రిక్తత.. అరగుండు గో బ్యాక్ అంటూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు

X
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా అరగుండు గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గన్నారంలో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఆందోళన చేసినవారిలో పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, వైస్ ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశం కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story