Pushpa 2: థియేటర్‌లో లేడీ అభిమాని ప్రాణం తీసిందెవరు..? ఆ పాపం అతడిదేనా..? (వీడియో)

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-12-06 16:18:16.0  )
Pushpa 2: థియేటర్‌లో లేడీ అభిమాని ప్రాణం తీసిందెవరు..? ఆ పాపం అతడిదేనా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప 2 (Pushpa 2) సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కానీ పుష్ప సినిమా ప్రీమియర్ షో(Pushpa 2 Premiere Show) జరుగుతుండగా ఓ నిండు ప్రాణం పోయింది. ఇంకో ప్రాణం బతుకు కోసం కొట్టుమిట్టాడుతోంది. ఆమె మరణంపై చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. అంతా చిన్న మాస్ థియేటర్‌కు (Sandhya Theatre) అల్లు అర్జున్(Allu Arjun) ఎందుకొచ్చారు? అర్థరాత్రి ప్రిమియర్ షోకి చిన్నపిల్లలతో కలిసి ఆ ఫ్యామిలీ ఎందుకు వచ్చింది..? థియేటర్ బయట కూడా 500 మీటర్ల వరకు జనం ఉన్నా పోలీసులు ఎందుకు బందోబస్త్ ఏర్పాటు చేయలేదు.. ప్రిమియర్ షోకి అధిక సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా థియేటర్ యజమాన్యం ఎందుకు రక్షణ చర్యలు తీసుకోలేదు..? ఇవన్నీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటిన్నీటి చిక్కుమూడి విడాలంటే ఈ వీడియోని చూడండి.

Read More...

Sandhya Theater : సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ


Advertisement

Next Story

Most Viewed