అప్పుడు సినిమాల్లో సంప్రదాయంగా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న నితిన్ హీరోయిన్(పోస్ట్)

by Kavitha |
అప్పుడు సినిమాల్లో సంప్రదాయంగా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న నితిన్ హీరోయిన్(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘పొరిచేయ్’ అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిస్త్రీ చక్రవర్తి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత తెలుగులో నితిన్ సరసన ‘చిన్నదాన నీకోసం’ అనే మూవీలో నటించింది. తన ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

అయితే ఈ అమ్మడు.. అప్పుడు ‘చిన్నదాన నీకోసం’ సినిమాలో ఎంత సంప్రదాయకంగా కనిపించిందో మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్‌తో గత్తరలేపుతోంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నితిన్ సరసన నటించిన హీరోయిన్ అసలు ఈమెనేనా.. మరి ఏంటి ఇంతలా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ముద్దు గుమ్మ పిక్స్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story