- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్ అగ్గిపుల్లె పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ప్రస్తుతం ‘దిల్ రుబా’(Dilruba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వ కరుణ్(Vishwa Karan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలీంతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్(Rukshar Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. దిల్ రూబా నుంచి ఫస్ట్ సింగిల్(First Single) అగ్గి పుల్లె(Aggipulle) సాంగ్ జనవరి 18న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారగా.. కిరణ్ అబ్బవరం అభిమానులు ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.