- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఛీ ఛీ గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రభాస్ బ్యూటీ.. నువ్వు అసలు అమ్మాయివేనా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్( Varun Tej) నటించిన ‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) చిత్రంతో స్టార్ డమ్ అందుకుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించగా.. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దత్(Ashwini Dutt) రూపొందించారు. అయితే గత ఏడాది జూన్ 27న విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దీపిక పదుకొణె(Deepika Padukone), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. ఇదిలా ఉంటే.. కల్కి తర్వాత దిశాపటాని నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తోంది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దిశా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ జెర్కిన్ వేసుకుని లోపల ఉన్న కాల్వింక్లైన్(calvin klein) బ్రాండ్ బ్రా ధరించి ఫొటోలకు స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా కింద డ్రాయర్ మాత్రమే వేసుకుని తొడలు మొత్తం కనిపించేలా గలీజ్‌గా ఫొటోస్ దిగింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ ఛీ నువ్వు అసలు అమ్మాయి వేనా, ఇంకా డ్రాయర్ కూడా ఎందుకమ్మా అది కూడా తీసేస్తే అయిపోతది కదా, అమ్మాయిల పరువు తీస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బోల్డ్ బ్యూటీ ఫొటోస్‌పై మీరు ఓ లుక్ వేసేయండి.