Srimukhi: స్టార్ యాంకర్ ఖతర్నాక్ ఫొటో షూట్..!!

by Anjali |
Srimukhi: స్టార్ యాంకర్ ఖతర్నాక్ ఫొటో షూట్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి(Srimukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని తన మాట తీరుతో మంత్రముగ్దులన్ని చేస్తుంటుంది ఈ బ్యూటీ. తరచూ ట్రెడిషనల్ (Traditional) అండ్ మోడ్రన్‌ (Modern) గా అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఎక్కువగా ఈ అమ్మడు నిండైన బట్టలతోనే దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవల విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నారం సినిమా (Sankrantiki vastunnaram) ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రామ లక్షణ్(Rama Lakshman) లను ఫిక్షనల్ పాత్ర (fictional character) అనడం పై సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేపినట్లు అయింది. దీంతో చాలా మంది ఈ యాంకర్‌పై విమర్శలు చేశారు. దీనిపై శ్రీముఖి స్పందించి.. రాముడు లక్ష్మణులు ఫిక్షణల్ పాత్ర అనడం నా మిస్టేకే అని తప్పు ఒప్పుంది. అలాగే నేను హిందువు(hindu)నే రాముని భక్తురాలిని అని వెల్లడించింది. కాగా అందిరికీ క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చింది. మీరంతా పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండని పేర్కొంది. ఇదంతా వీడియో రూపంలో శ్రీముఖి చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి తాజాగా ఓ అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. యల్లో కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి.. అటు ట్రెడిషనల్ లుక్ .. ఇటు మోడ్రన్ లుక్‌లో రెండింటిలో కవర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలకు యల్లో కలర్ లవ్ సింబల్ సింబల్ జోడించి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story