- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రష్మికలో తెలియని శక్తి ఉంది.. ఆమెతో వర్క్ చేసే వారికి అది ఓ వరం.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, నటుడు, రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ‘చిలసౌ’ సినిమాతో ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ‘మన్మథుడు-2’ కు దర్శకత్వం వహించాడు. కానీ మెప్పించలేక దారుణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో డైరెక్షన్‌కు గ్యాప్ ఇచ్చాడు. ప్రజెంట్ రాహుల్ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఈ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) అనే టైటిల్‌తో రాబోతుంది.
ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలై సినిమాపై హైప్ పెంచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాహుల్, రష్మికమై ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను ఆమెను ట్యాగ్ చేయకూడదనుకుంటున్నా. ఇది ఫార్మాలిటీ పోస్ట్ రష్మికను ట్యాగ్ చేసి పెడితే ఏదో హైప్ చేసేందుకు వేసినట్లు అవుతుంది. ఈ అమ్మాయి లోపల ఒక కాంతి ఉంది. అది ఆమెను ఇంతలా వెలిగేలా చేస్తుంది. రష్మికప్రతిభ, వైఖరి ఆమెతో పని చేసే ప్రతి దర్శకుడికి ఓ వరం. దేవుడు ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తాడు’’ అని రాసుకొచ్చాడు.
Just want to say… and I don’t want to tag her so that it doesn’t look like it’s a formality hype tweet… Rashmika is luminous, isn’t she. There’s a light inside this girl. And it shines bright from within. Her talent and attitude is a blessing for every director she works with.…
— Rahul Ravindran (@23_rahulr) December 10, 2024