- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Pushpa-2: అల్లు అర్జున్ సినిమా నుంచి జాతర లిరికల్ సాంగ్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐకాన్‌స్టార్ అర్జున్ నటించి పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈసినిమా నిన్న (డిసెంబరు 5) ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు క్రియేట్ చేసింది. ప్రేక్షకుల అంచనాలకు మించి విజయం సాధించడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. కానీ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న సంఘటన వల్ల పుష్ప-2 టీమ్ పై కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్ వద్ద మహిళ మరణించగా.. ఓ బాలుడి పరిస్థితి విషయమంగా ఉంది. దీనిపై చిత్ర యూనిట్ కూడా స్పందించి.. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమంటూ సోషల్ మీడియా వేదికన పలు పోస్ట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. అయితే పుష్ప -2 సెకండాఫ్ లో వచ్చిన జాతర ఎపిసోడ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ పార్ట్ వచ్చినప్పుడు ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా మూవీ టీమ్ ఈ ఎపిసోడ్‌లో వచ్చే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాంగ్ వేరే లెవల్ ఉంది. ఇక అందులో మన ఐకాన్‌స్టార్ మాస్ డ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ప్రజెంట్ ఈ సాంగ్ లిరికల్ రిలీజ్ చేశారు. మొత్తం సాంగ్ వినాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
Read More...
ఒక్క మాటలో ‘పుష్ప-2’ రివ్యూ చెప్పేసిన బ్రహ్మాజీ.. అవన్నీ చూడొద్దంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్