- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: ‘పుష్ప 2’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ రికార్డ్ అంతే..(పోస్ట్)
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా వన్ వీక్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఏడు రోజుల్లో ఈ చిత్రం రూ.1067 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ క్రమంలో తొలి వారంలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృదం స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.