- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela : మళ్లీ ప్రేమ పెళ్లి.. షాకింగ్ కండీషన్స్ పెట్టిన నాగబాబు?
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిన్నర తర్వాత ఏం అయిందో ఎమో కానీ నిహారిక భర్తతో వీడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అంతేకాకుండా పలు వెబ్‌సిరీస్‌లను తెరకెక్కిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
తాజాగా, నిహారిక ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈసారి కూడా ఆమె మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నిహారిక సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని త్వరలో అతడితోనే ఆమె రెండో పెళ్లి జరగబోతుందని టాక్. ఈసారి నాగబాబు ఆమెకు కొన్ని కండిషన్ లు పెట్టిన్నట్లు తెలుస్తోంది.
నిహారిక ప్రేమించిన వ్యక్తిని తన ఇంటికి పిలిపించి మీ ఇద్దరూ ఎలాంటి గొడవలు రాకుండా ఉంటారా.. జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులు అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా.. అని ఇవన్నీ అడిగి నిహారికకు రెండో పెళ్లి చేసేందుకు నాగబాబు ఒప్పుకున్నారని తెలుస్తోంది. మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు రెండోసారి జరిగే ఛాన్స్ ఇవ్వకూడదని నాగబాబు చాలా కండిషన్లతో తన కూతురికి పెళ్లి చేయనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
Lavanya Tripati ను పెళ్లి చేసుకున్నాక నేనూ మారిపోతా.. కుండబద్దలు కొట్టిన Varun Tej