- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్ అందుకున్న టిల్లు బ్యూటీ.. ట్వీట్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) ‘డీజే టిల్లు’(DJ Tillu)తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్(Tillu Square), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari)వంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే.. ఈ మూవీస్ అనంతరం మరో చిత్రం అనౌన్స్ చెయ్యని ఈ బ్యూటీ తాజాగా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓకే చేసిన ప్రాజెక్టులలో ‘OG’ ఒకటి.
సుజిత్ (Sujith) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంకా మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ మూవీలో నేహా శెట్టి కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమాలో ఐటెమ్ సాంగ్ (Item Song) కోసం నేహా శెట్టిని కన్ఫార్మ్ చేశారట మేకర్స్. అంతే కాకుండా.. ప్రజెంట్ ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అయితే.. దీనిపై చిత్ర బృందం మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు.
#NehaShetty #PawanKalyan #TheyCallaHimOG pic.twitter.com/j17FOQ1Ikz
— Filmy Focus (@FilmyFocus) December 18, 2024