- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కూతురినే లైన్లో పెట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్!
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, వంటి సినిమాల్లో నటించాడు. ఇటీవల శ్రీలీలతో కలిసి ‘ఆదికేశవ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. దీంతో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్రమంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న బడా ప్రొడ్యూసర్ కూతురునే లైన్ లో పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు అందరి హీరోలు హీరోయిన్స్ అందానికి ఫిదా అయిపోయి వాళ్ళని లవ్ చేస్తూ ఉంటే ఈ మెగా మేనల్లుడు మాత్రం ఏకంగా కోట్ల ఆస్తి చూసి ప్రొడ్యూసర్ కూతురితో ప్రేమాయణం నడుపుతున్నాడట.
ఆమె ప్రొడ్యూసర్ ఒకే ఒక్క కూతురు కావడంతో ఆ ఇంటికి అల్లుడైతే ఆస్తి మొత్తం ఇతనిదే అంటూ టాక్ నడుస్తోంది. కానీ వైష్ణవ్ తేజ్ ఆమెను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని.. ఆమె కూడా మెగా హీరోను లవ్ చేస్తుందని.. ఈ విషయం మెగా కుటుంబానికి కూడా తెలుసని.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అన్నీ కలిసి వస్తే సాయి ధరంతేజ్ పెళ్లి కన్నా ముందే ఆ ఇంట్లో వైష్ణవ్ పెళ్లి జరగబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు మాత్రం వైష్ణవ్ తేజ్ లక్‌లో పడ్డట్టే అని కామెంట్లు చేస్తున్నారు.