- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kiccha Sudeep: క్రిస్మస్ బరిలో మరో హీరో.. ‘మ్యాక్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ (Max). వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), సునీల్ (Sunil) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కార్తికేయా (Vijay Karthikeya) దర్శకత్వం వహిస్తుండగా.. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘మ్యాక్స్’ చిత్రం డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది అని చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.