- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Keerthy Suresh :మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్న కీర్తి సురేష్?

X
దిశ, సినిమా: ‘మహానటి’ మూవీతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. మధ్యలో అవకాశాలు లేక కాస్త స్లో అయింది. రీసెంట్‌గా నానితో ‘దసరా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కీర్తి ప్రస్తుతం ఆమె మెగాస్టార్ మూవీ ‘భోలా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తోంది. దీంతోపాటు మరో మహిళ ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేసిందట. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడట. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఇవే!
Next Story