Dil Raju: నేను కొంచెం ట్రాక్ తప్పాను.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-04 12:44:16.0  )
Dil Raju: నేను కొంచెం ట్రాక్ తప్పాను.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన లక్కీ భాస్కర్(Lucky Bhaskar) చిత్రం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు(Dil Raju) మాట్లాడారు.. ఒక తాను చిన్న సినిమాలు, మీడియా రేంజ్ సినిమాలు చేసి సూపర్‌ హిట్‌లు కొట్టాను. ఇప్పుడు కొంచెం ట్రాక్ తప్పాను. వంశీ(Sithara Entertainments) ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది అని దిల్ రాజు మాట్లాడారు. లక్కీ భాస్కర్(Lucky Bhaskar) క్లాసిక్ ఫిల్మ్, అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఇదిలా ఉండగా.. లక్కీ భాస్కర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కామన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఓన్ చేసుకున్నారు.


Next Story

Most Viewed