- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drishyam 3: దృశ్యం-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన హీరో.. ఆనందంలో ఫ్యాన్స్
దిశ, సినిమా: సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘దృశ్యం’ (Drishyam). డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeetu Joseph) తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్ లాల్ -(Mohanlal), మీనా (Meena) జంటగా నటించారు. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ ప్రాంఛైజీ (Franchisee) ఇప్పుడు పార్ట్-త్రీ (Part-3) కి సిద్ధం అవుతున్నట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీటిపై మోహన్ లాల్ స్పందిస్తూ పార్ట్-3పై క్లారిటీ ఇచ్చాడు.
మేము ఇప్పటికే దృశ్యం-3 తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని ఓ చిట్ చాట్ (chit chat)లో తెలిపారు మోహన్ లాల్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ (fans) అండ్ మూవీ లవర్స్ (Movie Lovers) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా.. దృశ్యం 2 సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఇతర భాషల ప్రేక్షకులు కూడా మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఈ ప్రాంచైజీ మలయాళ సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చింది.
Drishyam3✅ pic.twitter.com/l4AUVzjIWs
— Manobala Vijayabalan (@ManobalaV) December 24, 2024