మనవరాలు కోసం Upasana తల్లి అలాంటి పని చేసిందా.. షాక్ అవుతున్న నెటిజన్లు.!

by Hamsa |   ( Updated:2023-08-06 05:44:24.0  )
మనవరాలు కోసం Upasana తల్లి అలాంటి పని చేసిందా.. షాక్ అవుతున్న నెటిజన్లు.!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత ఇటీవల పండంటి ఆడ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. మెగా వారసురాలి రాకతో కుటుంబమంతా ఉబ్బితబ్బి బ్బవుతున్నారు. ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు.

తాజాగా, మెగా వారసురాలికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. క్లీన్ కారా పుట్టిన తర్వాత ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిందట. తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు పనివాళ్ళతో దిష్టి తీయించింది. అంతేకాదు దిష్టి తీసిన తర్వాత వాళ్లకు ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చినట్లు టాక్. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట. అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also Read: ఆ స్టార్ హీరోయిన్ కోసం పబ్లిక్‌గానే కొట్టుకున్న Chiranjeevi - Nagarjuna!

Advertisement

Next Story

Most Viewed