- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. పవర్ ఫుల్ లిరిక్స్‌తో హైప్ పెంచేస్తుందిగా! (వీడియో)
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి(Bobby Kolli) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) . ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ డియోల్, చాందిని చౌదరి(Chandini Chowdary), కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ(Surya Devaranaga Vamsi) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘ది రేజ్ ఆఫ్ డాకు’(The Rage of Daku) పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘డేగ డేగ డేగ దేకో దేకో బేగ.. గుర్రం పైన సింహం చేసే సవారీ ఇదేగా’ అని సాగే పవర్ ఫుల్ లిరిక్స్ అందరిలో హైప్ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.