బికినీలో కాకరేపుతున్న బోల్డ్ హీరోయిన్.. అబ్బో ఇలా నిన్ను చూసి తట్టుకోవడం కష్టమే అంటున్న నెటిజన్లు

by Kavitha |
బికినీలో కాకరేపుతున్న బోల్డ్ హీరోయిన్.. అబ్బో ఇలా నిన్ను చూసి తట్టుకోవడం కష్టమే అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నారా రోహిత్(Nara Rohith) హీరోగా నటించిన ‘బాణం’(Banam) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ హీరోయిన్ వేదిక(Vedika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ముని’(Muni), ‘రూలర్’(Ruler) వంటి చిత్రాల్లో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే సడెన్‌గా ఏమైందో ఏమో కానీ చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో, సిరీస్‌లో నటిస్తూ మెప్పిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవవుతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బికినీలో దర్శనమిచ్చింది. ఇక ఈ ఫొటోలకు సముద్రం అండ్ శంఖం ఎమోజీలను యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అబ్బో ఈ హాట్ సమ్మర్‌లో నిన్ను ఇలా చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed