- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ANASUYA: నడిరోడ్డు మీద వర్షంలో తడుస్తూ భర్తతో అలా చేస్తున్న అనసూయ.. తిట్టిపోస్తున్న నెటిజన్స్(పోస్ట్)
దిశ, సినిమా: యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ప్రస్తుతం సినిమాల్లో దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్పలో దాక్షాయణిగా నెగెటీవ్ రోల్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రజెంట్ ఈ మూవీకి సీక్వేల్‌గా వస్తున్న పుష్ప2లో కూడా అనసూయ కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది. అంత పెద్ద పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నిత్యం ట్రోల్‌కు గురి అవుతుంటుంది. కానీ, వాటికి తగ్గట్టు తనదైన స్టైల్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా అనసూయ ఇన్‌స్టా వేదికగా కొన్ని పిక్స్‌తో పాటు ఓ వీడియో కూడా షేర్ చేసింది. అందులో షార్ట్, టీ షర్ట్ వేసుకుని బయట వర్షంలో తడుస్తూ తన భర్తతో రొమాన్స్ చేస్తున్నట్టు ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. అలాగే సెటిల్ ఆడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు పిల్లల ముందు ఏంటా పని అంటూ తెగ తిట్టిపోస్తున్నారు. మరి మీరు వాటిని ఓ సారి చూసేయండి.
(video link credits to anasuya bharadwaj instagram id)