- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: నటి సమంత ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో భావోద్వేగ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సమంత(Samantha) తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పెట్టారు. దీంతో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు సానుభూతికి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె తండ్రికి సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, తన జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషించారని సమంత పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆమె ఎదుగుదల, జీవిత ప్రయాణంలో ఆయన అందించిన మద్దతు గురించి తరచుగా ప్రస్తావించేవారు. జోసెఫ్ ప్రభు మరణ వార్త అభిమానులు, శ్రేయోభిలాషులను విషాదంలో ముంచెత్తింది. ఈ కష్టకాలంలో సమంతాకు శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.