- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీ నేతలపై కొనసాగుతున్న సీఐడీ విచారణ

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచింది. అంతేగాకుండా ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రామతీర్ధం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఈ దాడి ఘటనపై సీఐడీ అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామతీర్థం మాజీ సర్పంచ్ భర్త తిరుపతిరావును విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story