- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ డంప్‌ల స్వాధీనం

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు భారీగా డంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాజానందనగర్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అయితే పోలీసులకు చైనా మోడల్ పిస్టల్ లభించడంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో ఘటన ప్రాంతానికి భారీగా చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయి.
Next Story