డ్రాగన్‌ కంట్రీకి సొంత నావిగేషన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) నావిగేషన్ వ్యవస్థకు పోటీగా చైనా ‘బెయ్ డో’ పేరుతో సొంత నావిగేషన్ సిస్టాన్ని తయారు చేసింది.

అమెరికా జీపీఎస్, రష్యాకు గ్లోనాస్, యూరప్ గెలీలియా నావిగేషన్ వ్యవస్థల కంటే ఇది అత్యాధునికమైనదని చైనా వెల్లడించింది. 2035 సంవత్సరానికి ఈ వ్యవస్థ మరింత ఆధునికతను సంతరించుకుని ప్రపంచానికి సేవలు అందించనున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.

Advertisement