- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిన్నారికి న్యాయం చేయాలంటూ.. చిన్నారుల నిరసన
by Anukaran |

X
దిశ, బోథ్: హైదరాబాద్‌లో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బోథ్ మండలం లోని చిన్నారులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే కామాధుడిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మానవత్వం లేని మానవ మృగం ఆచిన్నారి జీవితాన్ని చిదిమేసిన నిందితుడిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఇలా చిన్నారి పాపకు చిన్నారులందరూ నిరసన వ్యక్తం చేయడం చూసి స్థానికులు చిన్నారులను ప్రశంసించారు.
Next Story