- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాము కాటుకు చిన్నారి మృతి
by Sumithra |

X
దిశ, పాలకుర్తి : పాము కాటుకు చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జిల్లాలోని తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నర మేఘమాల(9) శనివారం రాత్రి పాము కాటుకు గురైంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నారి మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story