- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళిత బంధుకు కేసీఆర్ కండీషన్.. అలా చేస్తేనే డబ్బులు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ కార్యక్రమాన్ని హుజూరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దళిత ప్రభుత్వ అధికారులకూ అందజేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సందర్భంగా ఒక కండీషన్ కూడా పెట్టారు. ‘దళితబంధు’ పొందాలంటే దళితులు అందరూ కొత్త బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని, కొత్త ఖాతా తీస్తేనే దళితబంధు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Advertisement
Next Story