- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జైళ్లశాఖ చేపల అమ్మకాలు ప్రారంభం
by Shyam |
దిశ, మేడ్చల్: చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ ఔట్‌లెట్ వద్ద సోమవారం నుంచి లైవ్ చేపల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 8:30 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే, కొనుగోళ్ల సమయంలో మాస్కులు ధరించి రావాలనీ, ఔట్‌లెట్ వద్ద సామాజిక దూరం పాటించాలని కోరారు. ఫిష్ ఔట్‌లెట్ ప్రారంభోత్సవానికి జైళ్ల డీఐజీ భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు హాజరుకానున్నట్టు తెలిపారు.
tags: cherlapally, jail department, fish outlet, jail superintendent dasaratha rami reddy, jails dig bhaskar,
Advertisement
Next Story