- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. జట్టులో అందరూ సీనియర్ క్రీడాకారులు ఉన్నా… ఈ సీజన్‌లో వరుసగా విఫలం చెందుతూ వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంలో మొట్టమొదటిసారి విఫలం అయింది. ఆదివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో అధికారికంగా ఏడాది ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. 12 మ్యాచుల్లో కేవలం నాలుగింటిలోనే ఓటమి చెంది, పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. కాగా ఐపీఎల్ చరిత్రలో చెన్నై మూడుసార్లు టైటిల్ సాధించగా, ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది.
Next Story