- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెక్ డ్యామ్‌కు గండి..!

X
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి కడప జిల్లా బద్వేల్ మండలం రాజుపాలెం వద్ద చెక్ డ్యామ్‌కు గండి పడింది. దీంతో 80 ఎకరాల పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Next Story