- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా ఎఫెక్ట్: రిపబ్లిక్ వేడుకల్లో మార్పులు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రిపబ్లిక్ వేడుకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు భౌతిక దూరం పాటించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. రిపబ్లిక్ వేడుకల్లో 25 వేల మంది మాత్రమే పాల్గొనేందుకు కేంద్రం అనుమతించింది. వేడుకల్లో పాల్గొనేందుకు 15 ఏళ్లలోపు చిన్నారుకు అనుమతి నిరాకరించింది. ఇక మొదటిసారి త్రివిధ దళాల పరేడ్‌ను కేంద్రం రద్దు చేసింది. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పరేడ్ నిర్వహించనున్నారు.
Next Story