- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ బీజేపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై చంద్రశేఖర్ స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఇప్పట్లో రాజకీయాల్లో చేరే ఆలోచన కూడా తనకు లేనట్లు స్పష్టం చేశారు.
Next Story