చంద్రబాబు ఆత్మవిశ్వాసం చాల గొప్పది.. విజయసాయి రెడ్డి

by srinivas |
చంద్రబాబు ఆత్మవిశ్వాసం చాల గొప్పది.. విజయసాయి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల రోజు కూడ నువ్వు నీ కొడుకు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ ఇంటిలోంచి కదలలేదంటే ప్రజాస్వామ్యం మీద నీ ఆత్మవిశ్వాసం చాలా గొప్పది చంద్రబాబు అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయాక ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు కావాలన్నావు మరి ఇప్పుడు ఈ ఎన్నికలలో ఓడిపోతే బ్యాలెట్ వద్దు ఈవీఎంలు కావాలంటావ తుప్పూ..ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ పక్కరాష్ట్రంలో ఉన్నారా అని విమర్శంచారు.


Advertisement
Next Story

Most Viewed