- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీపై అక్కసుతోనే బీసీలపై వైసీపీ కక్ష
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… బీసీలంటే మొదటినుంచి వైసీపీకి చులకనే అని తెలిపారు. టీడీపీపై అక్కసుతోనే బీసీలపై వైసీపీ కక్ష సాధిస్తోందని వెల్లడించారు. అందులో భాగంగానే బీసీ నిధుల్లో వేలకోట్లకు కోతలు పెట్టి సంబురాలు జరుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో టీడీపీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
Next Story