- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గాల్లో ప్రదక్షిణ చేసి చేతులు దులుపుకున్నారు !
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్, మంత్రులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గాల్లో ప్రదక్షిణల చేసిన సీఎం జగన్ చేతులు దులుపుకున్నారన్నారు. మంత్రులు గ్రామాలకు వెలితే బాధిత ప్రజలు నిలదీస్తున్నారని, విపత్తుల్లో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని పేర్కొన్నారు. ఇల్లు వారం రోజులు మునిగితే ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణమన్నారు. పోలవరం పనులు రద్దు చేయకుంటే ఈ పాటికి పూర్తయ్యేదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story