- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీడీపీ యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్ : హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన రామకుప్పం మహాపాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్భంధాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణిచివేత చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. తక్షణమే టీడీపీ నేతల గృహనిర్భంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Next Story