- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్ట్ అరెస్ట్‌పై బాబు, లోకేశ్ ట్వీట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ శివప్రసాద్‌పై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని శివప్రసాద్ ఇంట్లోకి పోలీసులు బలవంతంగా దూరి కుటుంబ సభ్యుల ముందే అతన్ని కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని.. పత్రికా స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఈ ఘటను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై నారా లోకేశ్ స్పందించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు.
Policemen knocked on the door of journalist Siva Prasad for questioning the AP Govt & kidnapped him in front of his family in Hyd. They have flouted the law that protects an individual’s human rights. I strongly condemn this incident which threatens the freedom of the Press. pic.twitter.com/BsFUkihDRW
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 28, 2020
This is a serious violation of human rights and a grave error committed by the policemen. (3/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 28, 2020