- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నల్లగొండ జిల్లాలో జెడ్పీటీసీ తండ్రి దారుణ హత్య

X
దిశ, నల్లగొండ: జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి తెరమీదకు వచ్చాయి. చందంపేట జెడ్పీటీసీ రామావత్ పవిత్ర తండ్రి రామావత్ లాలు నాయక్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. కుటుంబ తగాదాలు తోడు రాజకీయ కక్షలు మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు శనివారం ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నాయక్‌ను చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో లాలూ నాయక్ చికిత్స పొందుతూ మరణించాడు. నాయక్ హత్యతో చందంపేట మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
Next Story