పవన్ కళ్యాణ్ పాటకు ఊసరవెళ్లి బ్రేక్ డ్యాన్స్…

by Shyam |   ( Updated:2021-03-30 23:55:04.0  )
Chameleon
X

దిశ, బోథ్ : ఓ ఊసరవెళ్లి నడిరోడ్డుపై బ్రేక్ డ్యాన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలోని ‘చలొరచల్ చలొరచల్’ పాటకు ఊగుతూ డ్యాన్స్ చేసింది. ఊసరవెళ్లి డ్యాన్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.. నిజమేనండి. బోథ్ -సోనాల రహదారిలోని జీడిపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఊసరవెళ్లి బ్రేక్ డ్యాన్స్ చేసింది. దీనిని అటుగా రన్నింగ్‌కు వెళ్లిన యువకులు తమ కెమెరాలో బంధించారు. ఈ ఊసరవెళ్లి బ్రేక్ డ్యాన్స్ చూపరులకు ఆకట్టుకుంటుంది. ఊసరవెళ్లి బ్రేక్ డ్యాన్స్ చూడాలంటే ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.

Advertisement

Next Story